భోజనం చేసిన వెంటనే కొద్దిసేపు నడవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫార్ట్ వాక్స్ పేరుతో వైరల్ అవుతోంది. అయితే ఇది కొత్త అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత స్వల్పంగా నడవడం జీర్ణక్రియకు చాలా �
ప్రస్తుతం నడుస్తున్నది ఉరుకుల పరుగుల బిజీ యుగం కావడంతో అందరూ ఏ పని చేసినా చాలా వేగంగా జరగాలని కోరుకుంటున్నారు. కానీ ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం వంటి విషయాల్లో మాత్రం నెమ్మదిగానే ఉంటున్నారు.