ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కులం, మతం, డబ్బు, దస్కం, పైరవీలు, అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభకే పెద్దపీట లభిస్తున్నది. అందుకు స్వరాష్ట్రంలో జరిగిన పలు ఉద్యోగాల నియామ
ఉద్యోగాలు సాధించాలంటే పైరవీలు అవసరం లేదని, పట్టుదలతో శ్రమించి చదివితే విజయం ఖాయమని, ఈ విషయాన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గుర్తిస్తే ఉద్యోగం మీముందర ఉంటుందని గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట�