తాండూరు లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలమవు తున్నది. పట్టణంతోపాటు సరిహద్దుల్లో ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు.
రాష్ట్ర రాజధానిలోని జంక్షన్లలో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. రియల్ టైం డేటా ఆధారంగా ట్రాఫిక్ సిగ్నల్ కలర్స్‌ను మార్చే కొ�