నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ వంటి రైల్వే స్టేషన్ల పై పడుతున్న రైళ్ల ఒత్తిడి, ప్రయాణికుల తాకిడి తగ్గించడం కోసం ఎంతో ఆర్భాటంతో మొదలు పెట్టిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు నత్తనడకన కొన�
హైదరాబాద్కు రైళ్లలో వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రయాణికుల కోసం నగర శివారులోని చర్లపల్లి వద్ద కొత్త రైల్వే టెర్మినల్ నిర్మిస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి ప్రకటించారు.