దేశంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును బెంగళూరులో ప్రారంభించారు. రోబోటిక్ ప్రింటర్ సాయంతో తయారు చేసిన కాంక్రీట్ లేయర్ల సాయంతో ఈ కట్టడాన్ని 45 రోజుల్లో పూర్తి చేశారు.
బంధువులకు, స్నేహితులకు పోస్ట్ ద్వారా మీరు పంపించే పార్సిల్స్ను ఇకపై పోస్టాఫీస్ సిబ్బంది తెరిచి చూడొచ్చు. పార్సిల్లో ఉన్నవి వారికి అభ్యంతరకరమైనవిగా అనిపిస్తే వాటిని బట్వాడా చేయకుండా మూలకు పడేయొచ్�