పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చే విధానం బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. తమ వద్ద పని చేసిన ఉద్యోగుల సంక్షేమం నిమిత్తం 1881లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశానికి స
కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేంత వరకు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అధ్యక్షుడు ప్రభాకర్ అండ్రూస్ స్పష్టం చేశారు.