రేపటి గురించి దిగులు లేదని, ఇప్పుడొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్నది అగ్ర నాయిక కీర్తి సురేష్. ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను అందుకున్నదీ తార.
ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఎంతోమంది అవసరార్థులకు అండగా నిలుస్తోంది అగ్ర కథానాయిక ప్రణీత. ఆహార పదార్థాల సరఫరా మొదలుకొని కరోనా బాధితులకు వైద్యాన్ని అందిస్తూ సహృదయతను చాటుకుంటోంది. ఇటీవలే ఆమె వివాహ బంధంలో