ప్రభుత్వ ఆదేశాల మేరకు బల్దియాలో పదవీ విరమణ పొంది ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న అధికారులను ఇంటికి పంపించే ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా హౌసింగ్ విభాగం ఓఎస్డీ సురేశ్‌కుమార్‌ను పంపించారు.
అసైన్ ల్యాండ్స్ సేకరించొద్దని అధికార్లకు చెప్పాను గత ప్రభుత్వంలో ఇండ్ల పథకంలో అన్నీ అక్రమాలే డబుల్ ఇండ్ల కేటాయింపులో ఎమ్మెల్యేల జోక్యం లేదు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జాగాలున్నవార�