రాష్ట్రంలో కొత్తగా మరో 242 పంచాయతీలు ఏర్పాటు కానున్నాయా? కొత్త పంచాయతీల జాబితా ప్రకటించి, పాతవాటితోపాటే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నదా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు.
హైదరాబాద్, మే 23 : త్వరలోనే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు, రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఇందుకు సీఎం కేసీఆర్ సరిపడా నిధులు ఇచ్చారని మంత్రులు ఎర్రబెల్లి