Criminal Law Bills | క్రిమినల్ చట్టాలను మార్చే మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్షా మంగళవారం ఉపసంహరించుకున్నారు. పార్లమెంటరీ కమిటీ సిఫారసులతో కూడిన కొత్త ముసాయిదా బిల్లులను ఆయన లోక్సభలో ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఔషధ విక్రయాల నియంత్రణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకువస్తున్నది. వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది.