covid | కరోనా వైరస్ నియంత్రణ, జాగ్రత్తల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు వచ్చే నెల 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
హైదరాబాద్ : దేశంలో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. కొంతకాలంగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధ