Visakhapatnam: విశాఖ ఇక నుంచి ఏపీ రాజధాని కానున్నది. ఢిల్లీలో ఓ సమావేశంలో పాల్గన్న సీఎం జగన్ ఈ ప్రకటన చేశారు. ఇన్వెస్టర్లు తమ రాష్ట్రానికి రావాలని ఆయన కోరారు.
రాజధానిని జకర్తా నుంచి తరలించాలని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది. జకర్తా నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నియో ఐల్యాండ్లోని నుసంతరకు రాజధానిని మార్చే పనిని వచ్చే ఏడాది నుంచే ప్రారంభించను�