యాభయ్యేండ్ల ఓ మహిళ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్-2 సిండ్రోమ్‌తో దీర్ఘ కాలంగా (ఆర్థోపెడిక్ సమస్యతో) బాధపడుతున్నట్టు స్టార్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైద్యులు గుర్తించారు.
భారత్‌ను క్యాన్సర్ భూతం పీడిస్తున్నది. ఏటా ఈ ప్రాణాంత వ్యాధి బారిన పడుతున్న వారు, మరణిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటున్నది. 2019లో భారత్‌లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, 9.3 లక్షల మంది ఆ మహమ్మ�