జూబ్లీహిల్స్, మే 23: యాభయ్యేండ్ల ఓ మహిళ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్-2 సిండ్రోమ్‌తో దీర్ఘ కాలంగా (ఆర్థోపెడిక్ సమస్యతో) బాధపడుతున్నట్టు స్టార్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైద్యులు గుర్తించారు. జన్యుపరంగా సంక్రమించే ఎంఈఎన్-2 సిండ్రో మ్ క్యాన్సర్ 20 లక్షల మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుందని, ఈ తరహా క్యాన్సర్‌తో కుటుంబ సభ్యులకు ప్రమాదం ఉంటుందని సర్జికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ విపిన్ గోయల్ వెల్లడించారు.