ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కనీస బ్యాలెన్స్‌ను పెంచేసింది. కనీస బ్యాలెన్స్‌ను 50వేలు చేసింది. మెట్రో, అర్బన్ లొకేషన్లలో ఉన్న కొత్త కస్టమర్లకు ఈ రూల్ వర్తించనున్నది.
TS RTC | టీఎస్ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగులకు కొత్తగా తీసుకొచ్చిన విధానం ఓ కండక్టర్ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించి అండగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి.