తెలంగాణ మోడల్ కళాశాలకు చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు యం. ఆర్జున్, జి. వికాస్ రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు.
ఏషియన్ నెట్‌బాల్ పోటీల్లో సత్తాచాటాలని ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఏషియన్ నెట్‌బాల్ పోటీలకు ఆదివారం మొదటి దఫా ఎంపికలు నిర్వహించినట్ల