సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన నలుగురు అభ్యర్థులతో పాటు వారికి సహకరించిన మరో ముగ్గురిని యూపీలోని మీరట్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది.
ఢిల్లీ : కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో యూజీసీ నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్(నెట్) పరీక్ష షెడ్యూల్ వాయిదా పడింది. మే 2 నుండి 17వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మం�