యూజీసీ నెట్ వాయిదా

ఢిల్లీ : కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో యూజీసీ నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్(నెట్) పరీక్ష షెడ్యూల్ వాయిదా పడింది. మే 2 నుండి 17వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ మంగళవారం తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉత్తర్వుల ప్రకారం పరీక్షకు కనీసం 15 రోజుల ముందు ఎగ్జామ్ షెడ్యూల్ను ప్రకటించనున్నారు. ప్రస్తుత కొవిడ్ ఉధృతి కారణంగా విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని యూజీసీ నెట్ డిసెంబర్ 2020 షెడ్యూల్ను (మే 2021)ను వాయిదా వేసినట్లు పోక్రియాల్ పేర్కొన్నారు.
📢Announcement
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) April 20, 2021
Keeping in mind the safety & well-being of candidates and exam functionaries during #covid19outbreak, I have advised @DG_NTA to postpone the UGC-NET Dec 2020 cycle (May 2021) exams.#Unite2FightCorona pic.twitter.com/5dLB9uWgkO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

