నేపాలీ ముఠాల దొంగతనం తీరులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠాలు భారీ నెట్వర్క్తో ప్రధాన నగరాలలో పాతుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దేశ సరిహద్దులు దాటి కుటుంబంతో కలిసి భారత్కు వస్తున్నా రు. బడా వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు.. అమాయకంగా ఏదో ఒక ఉద్యోగం కావాలంటూ ప్రాధేయ పడుతున్నారు.. యజమానుల్లో నమ్మకం కుదిరేలా వ్యవహరిస్తున్నారు. అ�