దేవరకొండ మండల కేంద్రంలో నిర్మించనున్న గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేనావత్ కిషన్ నాయక్ రూ.5,00116/- ను మంగళవారం విరాళంగా అందజేశారు.
దేవరకొండ మండలంలోని పాలత్యతండాకు చెందిన సతీశ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేనావత్ కిషన్‌నాయక్ ఆర్థి�