ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మోండా డివిజన్ మారేడ్‌పల్లిలోని నెహ్రూనగర్ పార్కు ఆవరణలో రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న దంగల్స్(కుస్తీ), జిమ్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.