‘సమస్యలు అంటూ లేని ఒక బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయికి నిశ్చితార్థం జరిగిన తరువాత జీవితంలో ఎదురైన సమస్యలేంటి? ఆ ప్రాబ్లమ్స్‌ను ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నాను’ అనేది ‘నీతో’ సినిమాలో నా పాత్ర.
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నీతో’. బాలు శర్మ దర్శకుడు. ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహాల్ నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రం నుండి ‘లలనా మధుర కలనా’అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్�