లలనా మధుర కలనా..
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నీతో’. బాలు శర్మ దర్శకుడు. ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహాల్ నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రం నుండి ‘లలనా మధుర కలనా’అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నీతో’. బాలు శర్మ దర్శకుడు. ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహాల్ నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రం నుండి ‘లలనా మధుర కలనా’అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో పాటు విడుదల చేసిన పాటకు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం కూడా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

