నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన 36 రోజుల ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి మూడు హామీలు ఇచ్చింది. వాటిలో విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుక�
‘నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నారు. మృతిచెందిన ఆ విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగవకాశం కల�