నీట్-2023 ర్యాంకుల్లో తమ విద్యార్థులు కొత్త చరిత్ర సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్-డైరెక్టర్ సుష్మ తెలిపారు.
దేశవ్యాప్తంగా వైద్య కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ-2023 పరీక్షను వచ్చే ఏడాది మే 7న నిర్వహించనున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది