NED vs SA | చిన్న జట్టే కదా అని తక్కువ అంచనా వేస్తే.. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో దక్షిణాఫ్రికాకు బాగా తెలిసొచ్చింది. ‘‘చోకర్స్, గీకర్స్ జాన్తానై.. ఈ సారి కప్పు కొట్టాల్సిందే’’ అన్నట్లు వరల్డ్‌కప్�
NED vs SA | టీ 20 వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. లీడ్‌లో ఉన్న సౌతాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. దీంతో 6 పాయింట్లతో టాప్‌లో ఉన్న టీమిండియా.. డైరెక్ట్‌గా సెమీస్‌కు చేరింది.