CWC 2023: ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ జోరు కొనసాగుతున్నది. ముగ్గురు ప్రపంచ చాంపియన్లను మట్టికరిపించిన కాబూలీలు.. తాజా టోర్నీలో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నారు.
NED vs AFG: లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డచ్ టీమ్‌ను రనౌట్లు కొంపముంచాయి. ఆ జట్టులో నలుగురు బ్యాటర్లు రనౌట్ కావడం గమనార్హం.