Tornadoes | అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో గత వారం రోజులుగా శక్తిమంతమైన సుడిగాలులు వీచి అనేక ఇళ్లను ధ్వంసం చేశాయి. టోర్నడోల ప్రభావంతో ఆకాశంలోకి పెద్ద ఎత్తున నల్లటి దుమ్ములేచి సుడులు తిరుగుతోంది. అనేక వస్తు
నీలిరంగులో ఉండాల్సిన ఆకాశం ఒక్కసారిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. అమెరికాలోని నెబ్రస్కా, మిన్నెసొటా, ఇల్లినాయిస్ రాష్ర్టాల్లో ఈ అరుదైన దృశ్యం ఇటీవల కనువిందు చేసింది. దీనికి కారణం.. డెరెకో అనే ధూళి తు�