ఢిల్లీలోని బాబార్ రోడ్డు (Babar Road) పేరును అయోధ్య మార్గ్‌గా మార్చారు హిందూ సేన కార్యకర్తలు. బాబార్ రోడ్డు అని సూచించే బోర్డులపై అయోధ్య మార్గ్ (Ayodhya Marg) అనే స్టిక్కర్లను అంటించారు.
న్యూఢిల్లీ: మాంసం అమ్మే షాపులు.. మాంసాహారం అమ్మే రెస్టారెంట్లు.. ఇక నుంచి ఎటువంటి మాంసాన్ని విక్రయిస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. హలాల్ మటనా లేక జట్కా మాంసమా అన్న విషయాన్ని బోర్డులో చెప్పాలి. నార్�