NDA | ఎన్డీయే పార్లమెంటరీ సమావేశం (NDA Parliamentary party meeting) ఢిల్లీలో ప్రారంభమైంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలతో మోదీ ఇవాళ తొలిసారి సమావేశమయ్యారు.
NDA Meeting | ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే కూటమి సమావేశం (NDA Meeting) కొనసాగుతోంది. ఈ సందర్భంగా మోదీ (PM Modi) నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీ రాజ్నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశ పెట్టారు.