95 నుంచి 92కు పడిపోయిన సీట్లు న్యూఢిల్లీ, జూన్ 11: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఏకగ్రీవాలతో పాటు తాజాగా విడుదలైన ఫలితాల తర్వాత పార్లమెంట్ ఎగువసభలో కమలదళం బలం 95 నుంచి 92కు పడిపోయింది.
మహారాష్ట్ర గవర్నర్ కొశ్యారీ వ్యాఖ్య తీవ్రంగా ఖండించిన పార్టీల నేతలు ముంబై: సమర్థ రామదాసు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు అని మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ పేర్కొన్నారు. దీనిపై మహారాష్ట్రల�