నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్(ఎన్సీహెచ్)కి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. జీఎస్టీ రేట్లను తగ్గించినప్పటికీ ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించడం లేదని ఎన్సీహెచ్కి 3 వేల మంది ఫిర్యాదు చేశారంట. �
GST Reforms | జీఎస్టీ సంస్కరణలు అమలు చేసినప్పటి నుంచి జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH)కి 3వేలకుపైగా జీఎస్టీ సంబంధిత ఫిర్యాదులు వచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం తెలిపారు. ఈ ఫిర