ఎన్‌సీహెచ్‌కు ఫిర్యాదుల వెల్లువ
నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్(ఎన్సీహెచ్)కి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. జీఎస్టీ రేట్లను తగ్గించినప్పటికీ ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించడం లేదని ఎన్సీహెచ్కి 3 వేల మంది ఫిర్యాదు చేశారంట. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖారే తెలిపారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్(ఎన్సీహెచ్)కి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. జీఎస్టీ రేట్లను తగ్గించినప్పటికీ ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించడం లేదని ఎన్సీహెచ్కి 3 వేల మంది ఫిర్యాదు చేశారంట. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖారే తెలిపారు. ప్రతిరోజు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇప్పటి వరకు మూడు వేలకు పైగా వచ్చాయని, వీటన్నింటిని సీబీఐసీ(కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు)కు సమర్పించినట్టు ఆమె చెప్పారు.
తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనాలను కొనుగోలుదారులకు బదిలీ చేయకుండా ఉండటానికి, తప్పుదారి పట్టించే డిస్కౌంట్ పద్దతులతో వినియోగదారులు మోసపోతున్నారని, వీటికి చెక్ పెట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు, అలాగే ఇందుకోసం త్వరలో నూతన టెక్నాలజీని సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. పలు రంగాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, మోసానికి పాల్పడిన వారికి నోటీస్ జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

