లాభార్జన కోసం బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నవారిని ‘వినియోగదారులు’గా పరిగణించరాదని, వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద అలాంటివారిని వినియోగదారులుగా పేర్కొనరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
క్రెడిట్ కార్డుదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయిన క్రెడిట్ కార్డు ఉంటేచాలు ఇష్టంవచ్చినట్లు కొనుగోలు చేసి బిల్లులు ఎగవేసిన వారికి అత్యున్నత న్యాయస్థానం గట్టి షాకిచ్చింది
కొనుగోలుదారుకు ఫ్లాట్‌ను స్వాధీనం చేయడంలో తీవ్ర ఆలస్యం చేసిన బిల్డర్‌కు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) గట్టిగా బుద్ధి చెప్పింది. ఫ్లాట్ నిర్మాణం పూర్తి కాకముందే కొనుగోల�