Sameer Wankhede: ఆఫీసర్ సమీర్ వాంఖడేపై ఎన్సీబీ విజిలెన్స్ శాఖ రిపోర్టు ఇచ్చింది. అతని వద్ద ముంబైలో నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. ఓ రోలెక్స్ వాచీ ఉంది. డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్ పేరును చేర్చకుండా ఉండేందుకు 25 కోట
న్యూఢిల్లీ: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడే ఇప్పుడు ఓ సెన్షేషన్. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేసింది ఈయనే. అయితే స