హనుమంత వాహన సేవ | తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సాయంత్రం హనుమంత వాహన సేవ శోభాయమానంగా సాగింది. శ్రీరాముడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
నవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు | రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం శ్రీరామనవమి శుభాకాంక్షలు | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. యేటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా క�