తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ-టీఎస్ఎఫ్డీసీ ఆధ్వర్యంలో కొండాపూర్ ఫారెస్ట్ ట్రెక్పార్క్లో శని, ఆదివారాలలో నేచర్ క్యాంప్ నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రచించారు.
తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్‌లోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో రెండురోజుల పాటు జరిగిన రాక్బేనేచర్ క్యాంప్ విద్యార్థినీ విద్యార్థు�