MM Keeravani | దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అన్నారు.
అంతర్జాతీయ యవనికపై భారతీయ సినిమా వెలుగులీనే తరుణం ఆసన్నమైంది. ప్రపంచ సినిమాకే తలమానికంగా భావించే ఆస్కార్ పురస్కారాల్లో పోటీపడే చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో నాలుగు భారతీయ సినిమాలు చోటు సంపాదించుకున్నాయ�