భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 39వ జాతీయ సబ్‌జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసడి పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది.
జాతీయ సబ్ జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర స్విమ్మర్ కర్రా శివాని అదరగొట్టింది. ఇప్పటికే మూడు పతకాలు ఖాతాలో వేసుకున్న శివాని.. ఆదివారం చాంపియన్‌షిప్ చివరి రోజు పోటీల్లో మరో స్వర్ణం కైవస�