దేశంలో పారిశ్రామికోత్పత్తి పడకేసింది. ప్రధాన రంగాల్లో వృద్ధిరేటు మునుపటితో పోల్చితే దారుణంగా పడిపోయింది. కీలకమైన తయారీ, గనులు, విద్యుత్తు రంగాల్లో ఉత్పాదకత భారీగా క్షీణించడం గమనార్హం.
దేశ ఆర్థిక వృద్ధిరేటు దాదాపు రెండేండ్ల కనిష్ఠానికి దిగజారింది. శుక్రవారం విడుదలైన జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో జీడీపీ 5.4 శా�