National Startup Day | జాతీయ స్టార్టప్ డే(National Startup Day)ను పురస్కరించుకొని టీ హబ్(T Hub)లో ఆవిష్కరణలపై స్టార్టప్ వ్యవస్థాపకులతో ప్రత్యేకంగా వర్క్‌షాపు(Workshop) నిర్వహిస్తున్నామని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు.
స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో భాగంగా టీ హబ్‌లో టీఏంజిల్, రుబ్రిక్స్ పేరుతో రెండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు. జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా టీఏంజిల్ కింద 20 స్టార్టప్‌లను, రుబ్రిక్ కి�