మంగళూరు(కర్నాటక) వేదికగా జరుగుతున్న 77వ జాతీయ సీనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది.
ప్రతిభను ప్రోత్సహించడంలో తెలంగాణ ముందుందని సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. గచ్చిబౌలి ఆక్వాటిక్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ సీనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌ను ఆదివారం సాట్స్ చైర్�