మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని బేగావత్ సోనియా 69వ ఎస్జీఎఫ్ అండర్-17 బాలికల రగ్బీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.
మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల కొల్లిముంతల్ పహాడ్‌కి చెందిన ఐదుగురు విద్యార్థులు జాతీయ రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి రగ