పోషకాహారం... పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకూ అందరికీ అత్యవసరమే. ఒక కుటుంబంలో అన్ని వయసుల వాళ్లూ ఉంటారు. ఈ అందరి ఆహార అవసరాలు, ఆరోగ్య బాధ్యతలు ఆ ఇంటి కోడలి మీదే ఉంటాయి.
National Nutrition Week | మనం ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాహారం తప్పనిసరి. పోషకాలు సక్రమంగా అందకపోతే మన రోగ్యనిరోధక వ్యవస్థ యాక్టీవ్‌గా ఉండదు. ఫలితంగా వివిధ వ్యాధులను...