దేశంలో గత ఐదేండ్లలో పాల ఉత్పత్తి 22.81 శాతం పెరిగిందని, మొత్తం ఉత్పత్తిలో 15.72 శాతంతో ఉత్తరప్రదేశ్ మిగిలిన రాష్ర్టాల కన్నా ముందంజలో ఉందని కేంద్ర మత్స్య, పశు, డెయిరీ శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల వెల్లడించారు.
నటి సదా సయీద్... జంతు ప్రేమికురాలు, జంతు రక్షకురాలిగా మాత్రమే కాదు. అంతర్జాతీయ వేగన్ ఉద్యమం‘వేగన్యువరీ’కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నారు.