పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహం కరువై చదువులో రాణించడం లేదు. ఇలాంటి విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి.
ర్థికంగా వెనుకబడి, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉప కార వేతనాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వంలోని మానవ వనరుల శాఖ 2008లో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని ప్రారంభించింది.