అరంగేట్రం చేసిన ఐదేళ్లలోనే జాతీయ తారగా ఎదిగింది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. అనతికాలంలోనే యువతరం ఆరాధ్యనాయికగా మారిన ఈ భామను ‘నేషనల్ క్రష్’ అంటూ అభివర్ణించారు. ఇక ‘పుష్ప’ చిత్రంలో పోషించిన శ్రీవల్ల�
రష్మిక మందన్నా..సౌతిండియాలో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. కన్నడలో సినిమాలు చేస్తూనే తెలుగుతోపాటు తమిళం, హిందీలో తన హవా చూపించే ప్రయత్నంలో ఉంది.