కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మ ల్లాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. చదువుతున్నది ప్రభుత్వ పా ఠశాల అయినా ప్రతిభ కొదువలేదని చేతల్లో చూపించారు.
కేంద్ర ప్రభుత్వం కేంద్ర వయోజన, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హిమాచల్‌ప్రదేశ్ జార్ఖండ్‌లో సాహస క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం షాద్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు.