Israel | పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది.
టెహ్రాన్: ఇరాన్‌లోని నటాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగింది. యురేనియం శుద్దీకరణ కొత్త ప్లాంట్‌ను ప్రారంభించిన మరుసటి రోజే ఆ కేంద్రంపై దాడి జరగడం శోచనీయం. టెహ్రాన్‌లో ఉన్న నటాంజ్ అణు కేంద్రంపై ద�