నస్పూర్ పట్టణంలో అనుమతిలేని టేకు దుంగలను ఫారెస్ట్ అధికారులు శనివారం పట్టుకున్నారు. ఊరుశ్రీరాంపూర్లో ఎలాంటి అనుమతులు లేకుండా టేకు కలపతో ఫర్నిచర్ తయారు చేస్తున్నారు.
Chandi Homam | నస్పూర్ పట్టణంలో శ్రీ వైష్ణవ ఆయిత చండీహోమం ఘనంగా కొనసాగుతుంది. శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో చండీ హోమాలు వైభవంగా జరుగుతున్నాయి.